Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8 లో ‘ఆడియో మ్యాజిక్ ఎరేజర్’
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి వచ్చే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీనిని క్యాచ్ చేసుకునేందుకు గూగుల్ టెక్నాలజీని మెరుగుపరిచి
- By Praveen Aluthuru Published Date - 04:52 PM, Sat - 12 August 23
Google Pixel 8: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి వచ్చే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీనిని క్యాచ్ చేసుకునేందుకు గూగుల్ టెక్నాలజీని మెరుగుపరిచి సరికొత్త ఫోన్లను పరిచయం చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 8 త్వరలో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ‘ఆడియో మ్యాజిక్ ఎరేజర్’ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది వీడియోలో అవసరం లేని సౌండ్ ని డిటెక్ట్ చేస్తుంది. తద్వారా అవసరంలేని సౌండ్ రిమూవ్ అవుతుంది.గత సంవత్సరం పిక్సెల్ 6 సిరీస్‌తో పరిచయం చేసిన ‘మ్యాజిక్ ఎరేజర్’ మాదిరిగానే ఈ ఫీచర్ వీడియో క్లిప్‌ల నుండి అవాంఛిత శబ్దాన్ని తొలగించడానికి మెషిన్ లెర్నింగ్ ని ఉపయోగిస్తుంది. త్వరలోనే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Seems like the new Pixel 8 series will introduce Audio Magic Eraser feature to reduce video background noise.#Pixel8 #Pixel8Pro #GooglePixel pic.twitter.com/Tb23MoDuUI
— EZ (@EZ8622647227573) August 11, 2023
Also Read: T Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ కు `సెంథిల్` బూస్టప్! షర్మిల హైలెట్ !
Related News
Fake Video : ‘Hashtagu ‘ పేరుతో దుష్ప్రచారం..
ఇటీవల సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచినదగ్గరి నుండి నిద్ర పోయేవరకు అంత సోషల్ మీడియాల్లోనే గడిపేస్తున్నారు. దీంతో చాలామంది మంచి కంటే చెడును ఎక్కువగా ప్రచారం చేస్తూ , ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఫేక్ వీడియోస్ , ఫేక్ లెటర్స్ , ఫేక్ మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. సమాజంలో పేరుపొందిన కొన్ని సంస్థల పేర్లు, వ్య