HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Follow These Tips To Save Your Laptop Battery

Laptop Tips : ల్యాప్‌టాప్స్ బ్యాటరీల లైఫ్ పెంచే టిప్స్

Laptop Tips : ఇటీవల కాలంలో వర్క్ ఫ్రం హోం‌లు పెరిగాయి. ల్యాప్‌టాప్‌ల వినియోగం  కూడా పెరిగింది.

  • By Pasha Published Date - 07:06 PM, Fri - 10 November 23
  • daily-hunt
Imports Of Laptops
Laptop

Laptop Tips : ఇటీవల కాలంలో వర్క్ ఫ్రం హోం‌లు పెరిగాయి. ల్యాప్‌టాప్‌ల వినియోగం  కూడా పెరిగింది. ఈక్రమంలోనే వాటి మెయింటెనెన్స్ గురించి చాలామంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.  ప్రత్యేకించి ల్యాప్‌టాప్‌ల బ్యాటరీ గురించి కూడా గూగుల్‌లో పెద్దఎత్తున సెర్చింగ్  జరుగుతోంది. ఈనేపథ్యంలో ల్యాప్‌టాప్‌ బ్యాటరీల బ్యాకప్‌ను సేవ్  చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి ? సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులను చేసుకోవాలి ? అనే  విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

  • ప్రతి ల్యాప్‌టాప్‌కు పవర్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీలు ఎలా పని చేస్తున్నాయో అక్కడ తెలుసుకోవచ్చు. ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ని మెరుగుపరచడానికి మీరు ఏ బ్యాటరీ సెట్టింగ్స్ ఆప్షన్లను మార్చాలనేది కూడా తెలుసుకోవచ్చు.
  • బ్యాటరీని ఆదా చేయడానికి మీరు హైబర్నేట్ మోడ్ వాడొచ్చు. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ చివరి దశలో ఉన్నప్పుడు, షట్ డౌన్ అయిపోవడానికి ముందు.. ల్యాప్‌టాప్‌ను హైబర్నేట్ మోడ్‌‌కు మార్చాల్సి ఉంటుంది. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు.
  • ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను క్లోజ్ చేయాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా మీ ల్యాప్‌టాప్ త్వరగా డిశ్చార్జ్ కాదు.
  • బ్యాటరీ హెల్త్‌‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.  లేదంటే దాన్ని వీలైనంత త్వరగా మార్చాల్సి వస్తుంది.
  • ల్యాప్‌టాప్‌ను పదేపదే ఛార్జింగ్ చేయాల్సి వస్తే ప్రాసెసర్ మీద ప్రభావం పడుతుంది. మదర్ బోర్డు దెబ్బతినే రిస్క్ కూడా(Laptop Tips) ఉంటుంది.

Also Read: Hyd Police : బ‌హిరంగ ప్ర‌దేశాలు, రోడ్ల‌పై బాణ‌సంచా పేలిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్న పోలీసులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Battery Saving Tips
  • Free Laptop Scheme
  • Laptop Battery
  • Laptop Tips

Related News

    Latest News

    • Vishnu – Manoj : అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అన్న ఏంటో ‘మంచు ప్రేమ కథ ‘

    • Jupally Krishna Rao : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పై సందేహం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి

    • Lauki Juice: సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్ర‌యోజ‌నాలు మీకు తెలుసా?

    • School Bus: స్కూల్ బ‌స్సుకు త‌ప్పిన ప్ర‌మాదం.. ప్ర‌మాద స‌మ‌యంలో 20 మంది!

    • PM Modi To Visit Manipur: రేపు మణిపూర్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ!

    Trending News

      • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

      • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

      • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

      • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

      • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd