HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Ahead Of Iqoo Neo 9 Series Launch Iqoo Neo 7 Gets Price Cut Know Best Deal

iQOO Neo 7 5G: ఐక్యూ నియో 7 5G సిరీస్ పై దిమ్మతిరిగే ఆఫర్లు.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ నియో 7 5జీ సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి అప్‌గ్రేడ్‌గా తాజాగా ఐక్యూ నియో 9 స

  • By Anshu Published Date - 07:30 PM, Tue - 9 January 24
  • daily-hunt
Mixcollage 09 Jan 2024 05 57 Pm 1775
Mixcollage 09 Jan 2024 05 57 Pm 1775

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ నియో 7 5జీ సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి అప్‌గ్రేడ్‌గా తాజాగా ఐక్యూ నియో 9 సిరీస్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నియో 7 మోడళ్ల ధరలను కంపెనీ భారీగా తగ్గించింది. మరి ఆ తగ్గింపు ధరల విషయానికి వస్తే.. ఐక్యూ నియో 7 స్మార్ట్‌ఫోన్ గత ఏడాది ఫిబ్రవరిలో భారతదేశంలో లాంచ్ అయింది. ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.27,999 వరకు ఉంది. ఇదే హ్యాండ్‌సెట్ 12జీబీ వెర్షన్ ధర రూ.31,999. అయితే ఈ రెండు మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లు అందిస్తోంది.

ఇప్పుడు ఐక్యూ నియో 7 ఫోన్ 8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్‌ మోడల్ రూ.3,000 డిస్కౌంట్‌తో రూ.24,999కి లభిస్తోంది. 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.4,000 తగ్గి, రూ. 27,999కి పడిపోయింది. అలాగే ఈ ఐక్యూ నియో 7 5G స్మార్ట్‌ఫోన్ మనకు ఫ్రాస్ట్ బ్లూ, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ వంటి రెండు కలర్ లలో లభించనుంది. ఐక్యూ నియో 7 ఫోన్ 6.78 అంగుళాల FHD+ Samsung E5 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. ఈ డివైజ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 SoC చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఈ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. నియో 7 ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది.

OIS సపోర్ట్ ఉన్న 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్, 2ఎంపీ మాక్రో కెమెరాలు ఈ యూనిట్‌లో ఉంటాయి. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. బెస్ట్ బ్యాకప్br/> నియో 7 డివైజ్‌లో 5000mAh డ్యుయల్ సెల్ బ్యాటరీ ఉంటుంది. ఇది మంచి పవర్ బ్యాకప్ అందిస్తుంది. ఈ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ కెపాసిటీతో నియో 7 ఫోన్ కేవలం 10 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. ఫోన్‌లోని బ్యాటరీ 1000 ఛార్జింగ్ సైకిల్స్‌ తర్వాత కూడా 80% హెల్త్‌తో మంచి పనితీరు అందిస్తుందని ఐక్యూ పేర్కొంది. 20జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ ర్యామ్ సపోర్ట్, 5జీ కనెక్టివిటీ, Wi-Fi, బ్లూటూత్, OTG, NFC, GPS, USB టైప్-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఈ ఫోన్‌ అందిస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • iQOO Neo 7 5G
  • iQOO Neo 7 5G smart phone
  • offers
  • price

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd