HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Aadhaar Update There Are Only One Days Left To Update Aadhaar For Free

Aadhaar: ఆధార్ అప్డేట్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.. గడువు పూర్తయితే!

ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది అని యుఐడిఏఐ వెల్లడించింది. మరి ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 11:00 AM, Fri - 13 December 24
  • daily-hunt
Aadhaar Card
Aadhaar Card

ఆధార్ కార్డ్ హోల్డర్‌లు వారి ఆధార్ కార్డును పుట్టిన తేదీ, బయోమెట్రిక్‌ లు, చిరునామా, ఇతర అప్‌డేట్‌ లతో సహా నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏం గడువు సమయం దగ్గర పడింది. మరి కొన్ని గంటల్లోనే ఈ ఆధార్ గడువు ముగియనుంది. డిసెంబర్‌ 14 వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకుంటే రూ.50 ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుందట. మీరు మీ ఆధార్ కార్డ్‌లో చిరునామా, బయోమెట్రిక్‌ లు, పుట్టిన తేదీ, ఉచిత అప్‌డేట్ కోసం గడువు పాస్‌ లతో సహా ఏదైనా అప్‌డేట్ చేయాల్సి వస్తే, మీరు ఏమి చేయాలి? దీనితో పాటు, మీరు ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌ లో ఎలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

UIDAI ప్రకారం.. ఆధార్ హోల్డర్లు డిసెంబర్ 14 అర్ధరాత్రి 12 గంటల వరకు మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా తమ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చట. దీని తర్వాత మీరు ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే, మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ యూఐడిఏఐ నిర్ణయించిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుందట. దీనితో పాటు, మీరు భువన్ ఆధార్ పోర్టల్ నుండి జీపీఎస్ ద్వారా మీకు సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సెర్చ్ చేసి తెలుసుకోవచ్చట. ఇందులో మీకు ఏదైనా సమస్య ఎదురైతే, మీరు నగరంలోని పిన్ కోడ్ ద్వారా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ ను కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడకు వెళ్లడం ద్వారా మీరు అవసరమైన పత్రాలను సమర్పించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఆన్లైన్లో ఆధార్ కార్డు ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే. ముందుగా UIDAI myaadhaar.uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి,ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ తో లాగిన్ అవ్వాలి. తర్వాత ఆధార్ అప్‌డేట్ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. అప్‌డేట్‌ కోసం అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. అప్‌డేట్‌ కు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. పైన ఉన్న వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను అనే చెక్‌బాక్స్‌ను టిక్ చేయడం ద్వారా సబ్మిట్‌ చేయాలట. ఆ తర్వాత మీ పని పూర్తయి14 అంకెల రసీదు సంఖ్యను పొందుతారు. మీరు ఈ నంబర్ నుండి అప్‌డేట్ స్థితిని చెక్ చేయవచ్చట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar
  • aadhaar card
  • Aadhaar Card update
  • last date

Related News

Aadhaar

Aadhaar: ఆధార్ కార్డుపై ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు తక్షణమే ఆధార్ కార్డును DOB ధృవీకరణ పత్రంగా అంగీకరించడం మానుకోవాలని ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. తమ అధీనంలో ఉన్న కార్యాలయాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది.

  • Aadhar Mobile No Update

    Aadhaar Update : అతి త్వరలో ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకునే సదుపాయం

Latest News

  • Flop Cars: భారత మార్కెట్‌లో అత్యంత తక్కువగా అమ్ముడైన కార్లు ఇవే!

  • IND vs SA 2nd ODI: సౌతాఫ్రికా ముందు భార‌త్ భారీ ల‌క్ష్యం.. చేజ్ చేయ‌గ‌ల‌దా?!

  • Karnataka Cm Siddaramaiah : మరోసారి చిక్కుల్లో సిద్ధరామయ్య..?

  • Sleep: మీరు కూడా దుప్పటి కప్పుకుని నిద్ర‌పోతున్నారా?

  • Kohli- Gaikwad Centuries: సౌతాఫ్రికాతో రెండో వ‌న్డే.. శ‌త‌క్కొట్టిన కోహ్లీ, గైక్వాడ్‌!!

Trending News

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd