Yuva Galam Padayatra
-
#Andhra Pradesh
Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్‌ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.
Published Date - 04:55 PM, Wed - 28 May 25 -
#Andhra Pradesh
Rise Of Nara Lokesh: జయహో నారా లోకేశ్.. ఫలించిన ‘దశాబ్ద’ పోరాటం.. జన నేతకు టీడీపీ ప్రమోషన్
“ఇంకో రాజకీయ వారసుడు వస్తున్నాడు” అని చర్చించుకున్నారు. అవన్నీ లోకేశ్(Rise Of Nara Lokesh) పట్టించుకోలేదు.
Published Date - 04:52 PM, Tue - 27 May 25 -
#Speed News
Yuva Galam Padayatra: అద్దంకిలో 170వరోజు లోకేష్ యువగలం పాదయాత్ర
యువగళం పాదయాత్ర 170వరోజు అద్దంకి మధురానగర్ నుంచి ప్రారంభించారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు సంఘీభావం తెలిపేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
Published Date - 07:45 AM, Mon - 31 July 23 -
#Andhra Pradesh
Nara Lokesh : బీసీల ద్రోహి సీఎం జగన్.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పనులు తప్పకుండా చేస్తాం
బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 08:50 PM, Sun - 2 July 23