Ysrcp
-
#Andhra Pradesh
Violence In AP: ఏపీకి కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు.. ఆంధ్రాకు కేంద్ర సాయుధ బలగాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది.
Published Date - 10:49 AM, Fri - 17 May 24 -
#Andhra Pradesh
AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్ టీంతో సీఎం జగన్
CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు […]
Published Date - 02:27 PM, Thu - 16 May 24 -
#Andhra Pradesh
TDP : పశ్చిమ ప్రకాశంపై టీడీపీ కాన్ఫిడెన్స్..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.
Published Date - 05:25 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
Chereddy Manjula: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా చేరెడ్డి మంజుల.. వేటకొడవళ్లతో దాడి చేసిన బెదరని టీడీపీ ఏజెంట్..!
ఏపీలో ఎన్నికల వేళ పోలింగ్ కంటే రక్తపాతమైన ఘటనలే ఎక్కువ వార్తల్లో నిలిచాయి. అయితే టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నేతలు కత్తులతో, కర్రలతో దాడులు చేసిన ఘటనలు మనం చూశాం కూడా.
Published Date - 12:57 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.
Published Date - 10:59 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Tenali MLA : బాధితుడిపై రెండుసార్లు దాడికి ప్రయత్నించిన తెనాలి ఎమ్మెల్యే వ్యక్తులు!
ఈతానగర్ పోలింగ్ బూత్‌లో నిన్న గొట్టిముక్కల సుధాకర్ అనే సాధారణ ఓటరుపై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన తెనాలి పోటీదారు అన్నాబత్తుని శివకుమార్ భౌతిక దాడికి పాల్పడ్డారు.
Published Date - 09:36 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Janasena : జగన్ కంటే పవన్‌కే అత్యధిక మెజారిటీ..!
ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఉత్కంఠభరితమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో పిఠాపురం ఒకటి, ఎందుకంటే ఇక్కడ JSP అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు.
Published Date - 08:42 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Kodali Nani : కొడాలి నాని మౌనానికి కారణమేంటో..?
దేశ రాజకీయాల్లో ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దీనిపై సందేహం అవసరం లేదు. దేశంలో ఎక్కడా ఖర్చు చేయనంతగా ఇక్కడ ఓట్ల పండుగకు ఖర్చు చేస్తారనేది అందరికీ తెలసిన వాస్తవం.
Published Date - 08:27 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
CM Jagan Tweet: ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఫస్ట్ ట్వీట్ ఇదే.. ఏమన్నారంటే..?
ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ మే 13 (సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదై రికార్డు బ్రేక్ చేసింది.
Published Date - 06:31 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
AP Politics : వైనాట్ 175.. నవ్విపోదురుగాక..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఎన్నికలకు తెరపడింది.
Published Date - 02:35 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
AP : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై కేసు నమోదు
ఏపి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Buggana Rajendranath Reddy)పై కేసు నమోదైంది( case registered). సోమవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గనతో పాటు నగర పంచాయతీ ఛైర్మన్ చలంరెడ్డి, నాయకులు నాగరాజు, నాగేశ్వరరావు, మరో 30 మంది బుగ్గన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ […]
Published Date - 02:06 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
TDP Tweet: కూటమిదే విజయమా..? వైరల్ అవుతున్న టీడీపీ ట్వీట్
ఏపీలో మే 13వ తేదీన అంటే సోమవారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Published Date - 12:05 PM, Tue - 14 May 24 -
#Cinema
Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్‌కేనా.. మావాడైన పరాయివాడే..
నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్‌కేనా..? మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే..
Published Date - 09:00 AM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో భారీ పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ ?
ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి 12 గంటల సమయానికి భారీగా 78.36 శాతం పోలింగ్ నమోదైంది.
Published Date - 08:39 AM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
YCP MLA Slaps: వైసీపీ ఎమ్మెల్యేని చితక్కొట్టిన ఓటర్
గుంటూరు జిల్లాలోని పోలింగ్ బూత్ వద్ద తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటేసేందుకు నేరుగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశిస్తుండగా, క్యూలో నిల్చున్న ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీశాడు ఆ ఓటర్
Published Date - 12:39 PM, Mon - 13 May 24