YSRCP Cadre
-
#Andhra Pradesh
YCP : జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎవ్వరు ముందుకు రావడం లేదు !
YCP : బంపర్ ఆఫర్‌కు ఆశించిన స్పందన మాత్రం రావడం లేదు. జగన్ ఆఫర్ ఇచ్చి పదిరోజులు గడుస్తున్నా ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు
Published Date - 11:43 AM, Wed - 14 May 25 -
#Andhra Pradesh
YSRCP : నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవానికి కసరత్తు
YSRCP : వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలు పార్టీకి అండగా నిలబడి విశేష విజయాలు అందించారు. 2014, 2019 సాధారణ ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించి, జిల్లా స్థాయిలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ గుర్తుతో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర పరాజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
Published Date - 11:35 AM, Sat - 11 January 25 -
#Andhra Pradesh
Jagan Cadre Meet: చంద్రబాబు ఇలాఖాపై జగన్ ఆపరేషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం నుంచి సీఎం జగన్ సరికొత్త రాజకీయ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.
Published Date - 06:45 PM, Wed - 3 August 22