YS Vivekananda Reddy
-
#Andhra Pradesh
YS Viveka Murder Case: వివేకా హత్య విచారణ అనూహ్య మలుపు.. సీబీఐ సీన్ లోకి అల్లుడు రాజశేఖర్ రెడ్డి
మాజీ మంత్రి వివేకా మర్డర్ కేసు (YS Viveka Murder Case) విచారణ అనూహ్య మలుపు తిరిగింది. ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కుటుంబం వైపు మళ్లింది. ఆమె భర్త నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి (Narreddy Rajasekhar Reddy)ని శనివారం విచారించిన సీబీఐ
Date : 23-04-2023 - 3:22 IST -
#Andhra Pradesh
YS Avinash Reddy: హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలతో అరెస్టుల పరంపర కొనసాగిస్తోంది
Date : 17-04-2023 - 8:37 IST -
#Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ !
మాజీ మంత్రి , ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. మొన్నటి వరకు అనధికారికంగా ఉన్న మరో వివాహ బంధం తాలూకూ అనుమానాలను రేపారు.
Date : 11-04-2023 - 9:42 IST -
#Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సంచలన పరిణామం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్
దివంగత నేత, కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 28-03-2023 - 7:08 IST -
#Andhra Pradesh
YS Viveka Case : `సుప్రీం` కు బాబాయ్ గొడ్డలి కథ
ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలి కథ సుప్రీంకోర్టు కు చేరింది.
Date : 13-08-2022 - 12:53 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పట్టు బిగిస్తున్న సీబీఐ..!
ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పటికే రోజుకో మలుపు తిప్పుతున్న క్రమంలో, తాజాగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్త రంగులు పులముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్ ఇనయతుల్లా తాజాగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారని సమాచారం. వివేకా […]
Date : 25-02-2022 - 3:52 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: రోజుకో మలుపు తిరుగుతున్న వివేక హ్యత కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్యకేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారి కడప కోర్టు ముందు ఉంచిన వాంగ్మూలం సంచలనంగా మారింది. ఇక దస్తగిరి ఇచ్చి వాంగ్మూలంతో పాటు తాజాగా సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారని, అప్పటికీ తాను లొంగలేదని సీఐ శంకరయ్య సీబీఐకి […]
Date : 24-02-2022 - 11:09 IST -
#Speed News
YS Viveka Murder Case: వివేక హత్య కేసులో కీలక పరిణామం..వాళ్ళిద్దరికి షాక్..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్య నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను తాజాగా హైకోర్టు కొట్టేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ వేసిన పిటిషన్, ఈరోజు విచారించిన హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది. ఇక […]
Date : 16-02-2022 - 3:18 IST