YS Sharmila About Prabhas
-
#Andhra Pradesh
YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభాస్‌తో సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద జగన్ మరియు ఆదానీ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:10 PM, Fri - 22 November 24