Ys Jagan
-
#Andhra Pradesh
Jagan Vs CBI : జగన్‌కు షాక్.. ఫారిన్ టూర్‌కు పర్మిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐ పిటిషన్
Jagan Vs CBI : మే 13న పోలింగ్ ఘట్టం ముగిసిన తర్వాత ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు లండన్, స్విట్జర్లాండ్, జెరూసలేం విహారయాత్రకు వెళ్లాలని భావించిన ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది.
Published Date - 01:40 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
AP Land Titling Act: ఏ1 గా చంద్రబాబు , ఏ2గా నారా లోకేష్
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్‌టైటింగ్ చట్టం కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రతిపక్షాలు అధికార పార్టీ వైసీపీపై ఆరోపణల నేపథ్యంలో కీలక మలుపు తిరిగింది. ల్యాండ్‌టైటింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నారా లోకేష్ పై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Published Date - 02:24 PM, Sun - 5 May 24 -
#Andhra Pradesh
AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార వైసీపీ పాలనను గద్దె దించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
Published Date - 11:01 AM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్..?
ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు.
Published Date - 07:08 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ‘నవరత్నాలు ప్లస్’.. పింఛన్లు రూ.3500కు పెంపుతో పాటు హామీలివీ
YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
Published Date - 01:00 PM, Sat - 27 April 24 -
#Andhra Pradesh
AP Elections 2024: మహిళల విషయంలో చంద్రబాబు vs జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.
Published Date - 03:24 PM, Fri - 26 April 24 -
#Andhra Pradesh
CM Jagan Graph: పులివెందులలో జగన్ గ్రాఫ్ ఢమాల్.. 2019-2024 మధ్య తేడా ఇదే..
పులివెందుల అంటే వైఎస్సార్ కుటుంబం. ప్రత్యర్థి పార్టీలు సైతం ఒప్పుకుంటాయి. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వైఎస్సార్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆనాటి వైఎస్ రాజారెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకు పులివెందుల నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు.
Published Date - 01:24 PM, Fri - 26 April 24 -
#Andhra Pradesh
YS Jagan Assets: వైఎస్ జగన్ ఆస్తి ఎంతో తెలుసా..? 26 క్రిమినల్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి నడుమ అభ్యర్థులు తమ ఆస్తి వివరాలతో పాటు, తమపై ఉన్న క్రిమినల్ కేసులు, మరియు వ్యాపార లావాదేవీలను ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ తన ఆస్తితో పాటు తనపై ఉన్న క్రిమినల్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Published Date - 02:46 PM, Tue - 23 April 24 -
#Speed News
Kodali: జగన్ హయాంలో 850 కోట్లతో టీడ్కో ఇళ్లు పూర్తి చేశాం: కొడాలి నాని
Kodali: గుడివాడకు చెందిన 100 మంది యువకులు, పలువురు టిడిపి నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. యువతకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. చేరికల అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కులమత పార్టీలు చూడకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేసి వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఒక గుడివాడలోని 8వేల,812 మందికి టీడ్కో ఇల్లు, […]
Published Date - 11:37 PM, Mon - 22 April 24 -
#Andhra Pradesh
AP Elections 2024: కృష్ణ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయలేదు: పవన్ కళ్యాణ్
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరంటే మొదట సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్తారు. సినీ హీరోగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 06:37 AM, Mon - 22 April 24 -
#Andhra Pradesh
Chandrababu: దమ్ముంటే పవన్‌తో సంసారం చెయ్ జగన్
రాష్ట్రంలో రానున్న ఎన్డీయే ప్రభుత్వం సత్యవేడు, వరదయ్యపాలెంలను నగరపంచాయతీలుగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్యవేడులో జరిగిన బహిరంగ సభలో నాయుడు ప్రసంగిస్తూ సురుటుపల్లి, నాగలాపురం మధ్య భక్తి పర్యాటక కారిడార్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Published Date - 10:50 AM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
YS Jagan: ఓటమి భయం ఉన్నప్పుడే విలన్లు హీరోలను బచ్చాగా చూస్తారు
గత 58 నెలల్లో వైఎస్సార్‌సీపీ అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా అందించిన సుపరిపాలనపై పోరాడే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదని, అందుకే అరడజను పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Published Date - 12:11 AM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
YS Sharmila Assets: జగన్ కి షర్మిల 100 కోట్ల అప్పు…వైఎస్ భారతి ఎంత అప్పు ఇచ్చిందో తెలుసా..?
సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జగన్ నుంచి భారీగా అప్పు తీసుకున్నట్లుగా షర్మిల ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 07:26 PM, Sat - 20 April 24 -
#Andhra Pradesh
Lokam Madhavi Assets: జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి 894 కోట్లా..?
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. తాజాగా ఆమె ఆస్తి వివరాలను వెల్లడించారు. అయితే జనసేన అభ్యర్థి ఆస్తిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఏకంగా చంద్రబాబుతో సమానంగా ఆమె ఆస్తి ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 06:48 PM, Sat - 20 April 24 -
#Andhra Pradesh
YS Jagan Stone Attack: జగన్ గులకరాయి డ్రామా: పట్టాభిరామ్
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.
Published Date - 06:23 PM, Sat - 20 April 24