YS Avinash Reddy
-
#Andhra Pradesh
YS Avinash Reddy : అవినాష్ రెడ్డి కి బిగిస్తున్న ఉచ్చు
YS Avinash Reddy : విచారణను తప్పించుకోవడానికి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి
Published Date - 01:06 PM, Wed - 26 March 25 -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిలకు డిపాజిట్ కూడా రాదంటున్న ఆ సర్వే..!
ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య పోటీ అత్యంత ఆసక్తికరం. ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల తన బంధువైన అవినాష్‌తో కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
Published Date - 09:16 PM, Sat - 1 June 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీపై వ్యతిరేకత.. షర్మిల మెజారిటీపై జోరుగా బెట్టింగ్‌లు..
తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్‌పై గౌరవం ఏరేంజ్‌లో ఉందో మనకు తెలుసు.
Published Date - 05:26 PM, Sun - 19 May 24 -
#Andhra Pradesh
Kadapa : అవినాష్ రెడ్డి దేశం దాటేందుకు సిద్దమయ్యాడు – వైస్ షర్మిల
గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని భారతి సలహా ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు
Published Date - 02:51 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
AP Elections 2024: మహిళల విషయంలో చంద్రబాబు vs జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.
Published Date - 03:24 PM, Fri - 26 April 24 -
#Andhra Pradesh
YS Vimala : వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారుః విమలారెడ్డి మండిపాటు
YS Vimala: వైఎస్ షర్మిల(YS Sharmila), వైఎస్ సునీత(YS Sunitha)లపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల(Vimala) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంటి ఆడపిల్లలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని బజారుపాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. వారి వ్యాఖ్యలను భరించలేకపోతున్నానని అన్నారు. వివేకానందరెడ్డిని వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య చేయడాన్ని వీరు చూశారా? అని ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే […]
Published Date - 04:33 PM, Sat - 13 April 24 -
#Andhra Pradesh
YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల
ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.
Published Date - 03:28 PM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
Viveka’s Murder : పక్క ప్లాన్ తోనే వివేకా హత్య – సునీత కీలక వ్యాఖ్యలు
వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్న..ఇంకా తమ కుటుంబానికి న్యాయం జరగలేదని, తన తండ్రిని చంపిన నేరగాళ్లకు శిక్ష పడలేదని వివేకా కూతురు సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తుంది
Published Date - 05:59 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
YS Avinash Reddy: వివేకా హత్య.. షర్మిల వ్యాఖ్యలపైఅవినాశ్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
YS Avinash Reddy: వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం […]
Published Date - 05:31 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
YS Sharmila: అన్నపై షర్మిల తొలి అడుగు నేడే
వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట. ఆ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు కడప ఎంపీగా కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు.
Published Date - 02:29 PM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలనం..!
ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Published Date - 05:30 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
CM Jagan : వివేకా కేసులో ‘సంప్రదాయిని సుద్దపూసని’ అంటున్న జగన్..!
వైఎస్ వివేకానంద (YS Vivekananda) హత్య కేసు కడప జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆందోళన చెందుతున్నారు.
Published Date - 12:22 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Dastagiri : జగన్‌ను ఓడించడంపై దస్తగిరి శాయశక్తులా కృషి చేస్తున్నాడు..!
వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉండి మారిన అప్రూవర్‌లలో ఒకరైన దస్తగిరి (Dastagiri) తన సొంత గడ్డ అయిన పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి సమస్యాత్మక పరిస్థితిని సృష్టించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
Published Date - 09:02 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Published Date - 10:46 PM, Mon - 5 February 24 -
#Andhra Pradesh
YS Viveka Case : వివేకా హత్యకేసు : భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
వివేకా హత్యకేసులో నిందితులైన మరో ఇద్దరు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. వీరి బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Published Date - 11:50 PM, Thu - 24 August 23