Youtube Trending
-
#Andhra Pradesh
We Love Jagan : వైఎస్ జగన్ పై కొత్త పాట యూట్యూబ్‌లో ట్రెండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ప్రజాసంకల్ప యాత్రను తలపించేలా 'మేమంత సిద్ధం' పేరుతో బస్సుయాత్ర చేపట్టారు.
Published Date - 09:45 PM, Sun - 31 March 24