Youth Died
-
#Telangana
Hyderabad: రీల్స్ కోసం బైక్ స్టంట్ , యువకుడు మృతి
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు తన స్నేహితుడు కలిసి మోటార్‌బైక్‌పై విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 03:52 PM, Sun - 21 July 24 -
#Speed News
Drug Overdose: ఓవర్ డోస్ డ్రగ్స్ కారణంగా యువకుడు మృతి
హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తున్న యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్‌లైన్ పోలీస్‌స్టేషన్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యువకుడి మృతదేహం నుంచి మందు ఇంజక్షన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 10:02 PM, Sun - 16 June 24