Young Man Cheated
-
#Andhra Pradesh
వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !
Illegal Affair విజయవాడలో ఓ వివాహితను యువకుడు ట్రాప్ చేశాడు. ఆమెను భర్త నుంచి దూరం చేసి వేధింపులు మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు.. మొదట ఆమె ఒప్పుకోలేదు. ఆమెకు మాయ మాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్ నుంచి విజయవాడ రప్పించాడు. అక్కడ ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతుందని తెలుసుకుని గొడవకు దిగాడు. ఆ కోపంలో యువతి నోట్లో పురుగుల మందు పోశాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ […]
Date : 07-02-2026 - 12:06 IST