Young India School
-
#Telangana
CM Revanth Reddy : యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్ : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనని చెప్పారు.
Published Date - 02:33 PM, Thu - 10 April 25