YCP MLA Jyothula Chantibabu
-
#Andhra Pradesh
YCP MLA Jyothula Chantibabu : టీడీపీ లోకి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) రాబోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ (TDP) లోకి వలసల పర్వం మొదలైంది. గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైసీపీ (YCP) లోకి వెళ్లిన నేతలంతా ఇప్పుడు సొంతగూటికి చేరేందుకు సిద్ధం అవుతుండగా..మరికొంతమంది టికెట్ రాదనే కారణంతో టీడీపీ లోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ తో టచ్ లో ఉన్నారట..సమయం చూసి వైసీపీ కి బై బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు చూస్తున్నారు. […]
Published Date - 02:07 PM, Mon - 25 December 23