Yatra
-
#Speed News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనేరు బావి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈటల రాజేందర్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ […]
Date : 23-04-2024 - 4:40 IST -
#Telangana
Bandi Sanjay: ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించబోతున్నా : బండి సంజయ్
Bandi Sanjay: ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించబోతున్నామని బీజేపీ ఎంపి బండి సంజయ్ అన్నారు. శనివారం అయన కొండగట్టు ఆలయంలో పూజలు జరిపారు. సంజయ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో యాత్ర చేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో యాత్ర కొనసాగిస్తాం. ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ప్రజాహిత యాత్ర లక్ష్యం ప్రధాని మోదీ ని మూడోసారి ప్రధాని చేయడం. దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు […]
Date : 10-02-2024 - 6:14 IST -
#Telangana
Revanth Reddy: రాహుల్ కోసం రేవంత్, ‘న్యాయ్ యాత్ర’కు సీఎం సిద్ధం!
Revanth Reddy: ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న మణిపూర్‌లో జెండా ఊపి ప్రారంభించనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత అతను ఢిల్లీకి తిరిగి వెళ్లి ప్రపంచ […]
Date : 13-01-2024 - 2:19 IST -
#Speed News
KCR: సారే కావాలి.. కారే రావాలి అంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్ర
దివ్యాంగుడు డి. మహేష్ కేసిఆర్ సర్కార్ కు మద్దతుగా మోటార్ సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టాడు.
Date : 12-10-2023 - 12:47 IST -
#Andhra Pradesh
Yatra 2 : 2024 ఎలక్షన్స్ టార్గెట్.. జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ రెడీ అంటున్న డైరెక్టర్..
దర్శకుడు మహి v రాఘవ్ పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా యాత్ర 2 గురించి కూడా మాట్లాడాడు. గతంలోనే యాత్ర 2 సినిమా ఉంటుందని ప్రకటించినా అది ఎప్పుడు ఉంటుంది, కథ ఏం ఉంటుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
Date : 09-05-2023 - 7:45 IST -
#Devotional
Char Dham Registration: చార్ ధామ్ యాత్రకు కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు మొదలు..!
ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలుకాగా...
Date : 13-03-2023 - 5:00 IST -
#Andhra Pradesh
PawanKalyan : తిరుపతి నుంచే జనసేనాని యాత్ర: నాదెండ్ల మనోహర్..!!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా...రాజకీయ సమీకరణాలు రోజురోజు మారుతూనే ఉన్నాయి. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసేందుకు ఆ పార్టీలో వ్యుహాలు రచిస్తున్నారు.
Date : 10-06-2022 - 9:02 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: కర్నూలు జిల్లాలో ‘పవన్’ కౌలు రైతు భరోసా యాత్ర!
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే.
Date : 02-05-2022 - 5:10 IST -
#India
Akhilesh: జై హనుమాన్ జై భీమ్.!
సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈసారి రథయాత్రను నమ్ముకున్నాడు. హనుమాన్ చిత్రపటాలను ఎన్నికల చిహ్నానికి జోడిస్తున్నాడు. ఈ పరిణామం హిందూ ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నాడు.
Date : 29-12-2021 - 4:31 IST