Yantrik Recruitment
-
#Speed News
Yantrik Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 350 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!
ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్ (జనరల్ డ్యూటీ), సెయిలర్ (డొమెస్టిక్ బ్రాంచ్) మెకానికల్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ (Yantrik Recruitment) కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.
Published Date - 02:17 PM, Wed - 13 September 23