Yamaha India
-
#automobile
Yamaha YZF-R3: త్వరలో భారత్ మార్కెట్ లోకి యమహా YZF-R3..!
మేడ్ ఇన్ ఇండియా 2023 Yamaha YZF-R3 నవీకరించబడింది. అందులో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసింది కంపెనీ. యమహా తిరిగి భారత మార్కెట్లోకి రాగలదని కొందరు నిపుణులు అంటున్నారు.
Date : 13-05-2023 - 4:53 IST