Y Security
-
#India
Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?
రాజకీయ, సామాజిక లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఉన్నత స్థాయి భద్రతా ముప్పు ఉన్నట్లు భావించే వారికి ఈ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కల్పిస్తారు. ఇటీవల జరిగిన రాజకీయ వివాదాలు, ఆయన పెరుగుతున్న చురుకుదనం దృష్ట్యా తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా ఈ భద్రత ఇవ్వబడింది.
Published Date - 09:30 AM, Sun - 9 November 25 -
#Cinema
Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు..
షారుక్ ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం..అలాగే ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ రావడం మొదలుపెట్టాయి
Published Date - 01:42 PM, Mon - 9 October 23 -
#Telangana
BJP leaders security: కేంద్రం కీలక నిర్ణయం..ఈటలకు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రత
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ ఇద్దరు నేతలకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి.
Published Date - 01:50 PM, Mon - 10 July 23