Y.S. Vivekananda Reddy Murder Case
-
#Andhra Pradesh
Jagan : జగన్ కుట్రలను ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయింది
Jagan : రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో, కుట్రలు ఎలా ఉంటాయో ఆ ఘటన మనకు తెలియజేస్తుంది
Published Date - 07:49 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్యా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి నోటీసులు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.
Published Date - 03:57 PM, Tue - 19 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన వివేకా కుమార్తె సునీత దంపతులు
YS Sunitha couple who meet CM Chandrababu : వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు.
Published Date - 07:02 PM, Tue - 17 September 24 -
#Andhra Pradesh
YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక మలుపు..
ఈ కేసులో తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు
Published Date - 09:03 PM, Thu - 25 July 24