Xiaomi Pad 5
-
#Speed News
Xiaomi Launch: షియోమీ12 ప్రో 5జి నుంచి టీవి, ట్యాబ్ లాంచ్..!!
షియోమీ భారత్ లో ఇవాళ ఒక మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. షియోమీ ఈ ఈవెంట్ లో షియోమీ 12 ప్రో 5 జి, షియోమీ పాడ్ 5, షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ వంటి ఉత్పత్తులను విడుదల చేయనుంది.
Published Date - 01:29 PM, Wed - 27 April 22