X-PayPal
-
#Special
Twitter New Logo History : ట్విట్టర్ కొత్త లోగో “ఎక్స్” ఎమోషనల్ హిస్టరీ.. హ్యాట్సాఫ్ ఎలాన్ మస్క్
Twitter New Logo History : ట్విట్టర్.. అనగానే ఒక బ్లూ బర్డ్ మనకు గుర్తుకు వస్తుంది. ఇదే మనందరి మెదళ్లలో నాటుకుపోయింది.. కళ్ళలో పాతుకుపోయింది.. ఇప్పుడు దీన్ని చెరిపేసి.. సింపుల్ గా 'X' అనే అక్షరంతో ట్విట్టర్ ను రీబ్రాండ్ చేయనున్నారు.
Date : 24-07-2023 - 11:44 IST