WWF
-
#Life Style
International Jaguar Day : అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.?
International Jaguar Day : అంతరించిపోతున్న జాగ్వార్ జాతిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏటా నవంబర్ 29న అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు జాగ్వార్ జాతులను , వాటి ఆవాసాలను రక్షించాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. కాబట్టి ఈ రోజు వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? ఈ రోజు ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 12:06 PM, Fri - 29 November 24 -
#Speed News
Wildlife Population: 48 ఏళ్లలో 69 శాతం తగ్గిన వన్యప్రాణులు.!
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970తో పోలిస్తే 2018లో 69 శాతం తగ్గిందని ప్రపంచ వన్యప్రాణులు, జీవరాశుల నివేదిక-2022 పేర్కొంది. ఉష్ణమండల ప్రాంతాల్లో వన్యప్రాణుల క్షీణత దిగ్భ్రాంతికరంగా ఉందని నివేదిక తెలిపింది.
Published Date - 03:03 PM, Fri - 14 October 22