Worlds Happiest Countries
-
#India
Happiest Countries 2024 : అత్యంత సంతోషకర దేశాలివే.. ఇండియా ర్యాంక్ ఇదీ
Happiest Countries 2024 : మార్చి 20వ తేదీ ‘అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవం’. ఈసందర్బంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ సస్టయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్’ బుధవారం ఉదయం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల(Happiest Countries 2024) లిస్టును విడుదల చేసింది.
Date : 20-03-2024 - 9:22 IST