World Strongest Nuclear Force
-
#World
kim jong un : ప్రపంచంలో అత్యంత బలమైన అణుశక్తిగా ఎదగడమే ఉత్తర కొరియా లక్ష్యం..!!
ప్రపంచంలోని అత్యంత బలమైన అణుశక్తిని సొంతం చేసుకోవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని అత్యంత బలమైన వ్యూహాత్మక ఆయుధంగా హ్వాసాంగ్ 17ను అభివర్ణిస్తూ..ఉత్తర కొరియా సైన్యాన్ని బలోపేతం చేసిందన్నారు. ఈమధ్య కాలంలో అతిపెద్ది బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంలో పాల్గొన్న డజన్ల కొద్దీ సైనికాధికారులకు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణుశక్తిని సాధించడమే తమ దేశ అంతిమ లక్ష్యమని తెలిపారు. […]
Published Date - 06:48 AM, Sun - 27 November 22