Wool Allergy Tips
-
#Health
Woolen Clothes Allergy : ఉన్ని బట్టలంటే మీకు కూడా అలర్జీ ఉందా? చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే దద్దుర్లు రావు..!
Woolen Clothes Allergy : శీతాకాలంలో ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ఎంత వెచ్చగా ఉండే ఫ్యాబ్రిక్ కాబట్టి, దీనిని వేసుకున్న తర్వాత చల్లగా అనిపించదు. అయితే ఉన్ని బట్టలకు అలర్జీ వస్తుందని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. కాబట్టి ఈ సమస్యను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకోండి..
Published Date - 07:11 PM, Sat - 16 November 24