Women Entry
-
#Devotional
శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ ఆచారాలకు సంబంధించిన వివాదం మరోసారి కీలక మలుపు తిరిగింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. గతంలో ఇదే తీర్పును అమలు చేయడానికి ప్రయత్నించిన బోర్డు, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధం కావడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు […]
Date : 03-03-2026 - 10:45 IST