Without Wire Connection
-
#Technology
Electric Cars: ఇకపై వైర్ కనెక్షన్ లేకుండానే కారుకు చార్జింగ్.. అదెలా అంటే?
రోజురోజుకీ దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. దాంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన తెలిసిందే. కాగా మార్కెట్ లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నప్పటికీ వాటిలో చార్జింగ్ ప్రధాన సమస్యగా […]
Published Date - 06:30 AM, Thu - 13 April 23