Winter Pain
-
#Health
Winter Pain : చలికాలంలో వేధించే మడమ, మోకాళ్లు, కీళ్లు నొప్పులను వీటితో నయం చేసుకోవచ్చు..!!
చలికాలంలో నొప్పులు వేధిస్తుంటాయి. శరీరంలోని వివిధ భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. గతంలో ఎప్పుడో వచ్చిన నొప్పులు కూడా చలికాలంలో మళ్లీ వస్తుంటాయి. అయితే దీర్ఘకాలిక నొప్పి లేకపోయినా…కొన్ని సార్లు ఆ నొప్పులు చాలా ఇబ్బందిపెడుతుంటాయి. సాధారణంగా పాదాలు, మోకాలు, మడమ నొప్పి ఇవిచాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. చలికాలంలో ఈ సమస్య వస్తే సాధారణంగా చాలా మంది మంచానికే పరిమితం అవుతుంటారు. అయితే విశ్రాంతి తీసుకుంటూ…ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులకు కొన్ని సింపుల్ రెమెడీస్ ఉపయోగించినట్లయితే వీటిని […]
Published Date - 09:00 AM, Tue - 29 November 22