Winter Immunity Tips
-
#Health
Winter Immunity: చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే!
Winter Immunity: చలికాలం వచ్చింది అంటే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, వంటి వాటితో పాటు చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవి ఉండకూడదు అంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా చలికాలంలో లభించే పండ్లలో ఉసిరి కూడా ఒకటి. ఉసిరి శ్వాసకోశ ఆరోగ్యానికి అత్యంత శక్తివంతమైన […]
Date : 22-11-2025 - 8:32 IST