Whisky Bottle
-
#Viral
Monkey : గాంధీ జయంతి రోజున..కోతికి దొరికిన మందు బాటిల్..
ఓ కోతి కి మాత్రం గాంధీ జయంతి రోజున మందు బాటిల్ చేతికి చిక్కింది. అది కూడా ఎక్కడో కాదు...పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదురుగా..ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
Date : 02-10-2023 - 8:57 IST