Wheat Crop
-
#India
Food Grain Production: రికార్డు స్థాయిలో గోధుమలు, బియ్యం ఉత్పత్తి.. కానీ పప్పుధాన్యాలు దిగుమతి..!
దేశంలో గోధుమ పంట (Wheat Crop) సాగు జరుగుతోంది. రైతులు గోధుమలతో మార్కెట్‌కు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గోధుమల సేకరణ వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. గత కొన్నేళ్లుగా గోధుమలు, వరి, ఇతర కూరగాయల పంటల (Food Grain Production) లెక్కలు తెరపైకి వచ్చాయి.
Date : 25-04-2023 - 12:45 IST