Whatsapp Scam
-
#India
Cyber Fraud : కాదేదీ సైబర్ మోసానికి అనర్హం.. పెళ్లి పత్రికల పేరుతో కూడా..!
Cyber Fraud : టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రకాలుగా విస్తరిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్’లో చిక్కుకొని ₹1.90 లక్షలు కోల్పోయిన ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 03:57 PM, Sat - 23 August 25 -
#Speed News
CP CV Anand : హైదరాబాద్ సీపీ డీపీతో వాట్సాప్ కాల్స్.. సైబర్ కేటుగాళ్ల నయా పంథా
CP CV Anand : సైబర్ నేరస్థులు డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. వారు పోలీసు శాఖ అధికారుల ఫోటోలను తమ డీపీగా ఉపయోగించి వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ, ప్రజలను భయపెడుతున్నారు. ఈ కొత్త సైబర్ మోసం లో, పలువురు హైదరాబాద్ నివాసితులకు నగర పోలీసు కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ యొక్క ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి.
Published Date - 11:33 AM, Sat - 9 November 24 -
#Technology
Whatsapp : వాట్సాప్ లో ఈ పొరపాటు చేస్తే..మీ అకౌంట్లో నుంచి డబ్బు మాయం..జాగ్రత్త..!!
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్…దీనికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. భారత్ లో 500మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. అయితే స్కామర్లు మాత్రం వచ్చిన అవకాశం ఏదీ వదులుకోవడం లేదు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా జనాలను ట్రాప్ చేసేందుకు రెడీ అయ్యారు. స్కామర్లు వాట్సాప్ యూజర్లను ట్రాప్ చేసేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్, […]
Published Date - 10:42 PM, Fri - 4 November 22 -
#Andhra Pradesh
WhatsApp scam:వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.21 లక్షలు ఖాళీ!
సైబర్ మోసాలపై ఎన్నో వేదికలు, మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
Published Date - 03:02 PM, Wed - 24 August 22