WhatsApp Channel
-
#Technology
WhatsApp: వాట్సాప్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఇక మీరు పంపిన మెసేజ్ 30 రోజుల్లోపు ఎడిట్ చేసుకోవచ్చు..!
మెటా ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)లో వినియోగదారుల కోసం ఛానెల్ ఫీచర్ ఇటీవల జోడించింది. WhatsApp ఛానెల్ ఇప్పటికీ కొత్తది. అందుకే కంపెనీ వినియోగదారుల కోసం ఛానెల్‌కు క్రమంగా ఫీచర్‌లను జోడిస్తోంది.
Date : 29-10-2023 - 9:35 IST