What's Happening
-
#Cinema
Actor Brahmaji Viral: నెటిజన్‌కు నటుడు బ్రహ్మాజీ హెచ్చరిక.. వైరల్ అవుతున్న ట్వీట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తాజాగా చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలో ‘వాట్స్ హ్యాపెనింగ్’ (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. అది చూసిన ఓ అభిమాని ‘ఏం లేదు అంకుల్’ అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ ‘అంకులేంట్రా అంకుల్. కేసు […]
Published Date - 12:03 PM, Wed - 31 August 22