What Are 10 Common Foot Disorders
-
#Health
Feet : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త!
Feet : ముఖ్యంగా కాళ్లలో తరచుగా వాపు కనిపించడం, పాదాలు చల్లబడటం, నరాల సంబంధిత సమస్యలు రావడం వంటి లక్షణాలు గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, డయాబెటిస్, రక్తహీనత, థైరాయిడ్ వంటి వ్యాధులకు సూచనగా ఉంటాయి
Published Date - 06:12 AM, Tue - 25 March 25