Wedding Invitation
-
#Cinema
అల్లు శిరీష్ పెళ్లి..పవన్ కల్యాణ్, నాగబాబులకు శుభలేఖ
Allu Sirish ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి మెగా కుటుంబ సభ్యులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో, తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాతో వీరు కాసేపు ముచ్చటించారు. మెగా బ్రదర్, జనసేన […]
Date : 23-02-2026 - 2:30 IST -
#Speed News
Kidambi Srikanth : సీఎం రేవంత్‌ను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించిన కిదాంబి శ్రీకాంత్
Kidambi Srikanth : కిదాంబి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, శ్రీకాంత్ తన కాబోయే భార్య శ్రావ్య వర్మతో కలిసి సీఎం రెడ్డిని తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
Date : 30-10-2024 - 11:57 IST -
#Andhra Pradesh
Rapaka Varaprasad: సీఎం జగన్ దంపతులపై రాపాక క్రేజీనెస్
సీఎం జగన్ దంపతులపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. తన కుమారుడి వివాహ వేడుకకు హాజరవ్వాల్సిందిగా సీఎం జగన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశాడు
Date : 20-05-2023 - 5:36 IST -
#Viral
Viral Wedding Card : దయచేసి పెళ్లికిరాకండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వెడ్డింగ్ ఇన్విటేషన్
దయచేసి అందరూ పెళ్లికి వచ్చి ఆశీర్వదించడానికి 'పెళ్ళికి రావడం మర్చిపోకండి' అని రాయడానికి బదులుగా.. ‘పెళ్లికి రావడం మర్చిపోండి' అని వివాహ ఆహ్వానపత్రికపై ప్రింట్ చేశారు.
Date : 18-04-2023 - 8:00 IST