Water Safety
-
#Telangana
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Published Date - 01:19 PM, Thu - 20 February 25