Water Melon Juice
-
#Life Style
Beauty Tips: చర్మం కాంతివంతంగా మారాలి అంటే ఈ జ్యూస్ లను తాగాల్సిందే?
చాలామంది కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు, హోమ్ రెమెడీలు వంటింటి చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ఏం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కొన్ని రకాల జ్యూస్ లు ఎంతో బాగా ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. […]
Published Date - 05:00 PM, Sat - 24 February 24