Warns
-
#Telangana
Telangana: తుమ్మల హెచ్చరికలు.. నెల రోజుల్లో అధికారంలోకి
తెలంగాణ పోలీస్ అధికారుల్ని హెచ్చరించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల పోలీస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో అధికారం కోల్పోయే నాయకుల కోసం పని చేసి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు.
Date : 26-10-2023 - 3:07 IST -
#Special
FBI Warning to the Public: మీ ఫోన్ ను పబ్లిక్ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా? FBI ఇచ్చిన వార్నింగ్ చూసుకోండి..
పబ్లిక్ ఛార్జర్‌ల ద్వారా మీ ఫోన్‌లను ఛార్జ్ చేయడం చాలా డేంజర్.. మనలో చాలామందికి అది తెలుసు.. కానీ ఇప్పుడు ఈ హెచ్చరిక FBI నుంచి కూడా వచ్చింది.
Date : 11-04-2023 - 4:42 IST -
#Telangana
KTR Warning: బాసర అధికారులపై కేటీఆర్ ఫైర్!
బాసర ఐఐఐటీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.
Date : 10-12-2022 - 2:15 IST -
#Telangana
IMD issues: హైదరాబాద్ కు ‘ఎల్లో’ అలర్ట్!
హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నగరంలో వారాంతపు వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
Date : 05-02-2022 - 1:06 IST -
#India
WHO Warns: సునామీలా విస్తరిస్తున్న వైరస్.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ లు ఒమిక్రాన్, డెల్టా లు సునామీలా విస్తరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు పటిష్టమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరింది.
Date : 30-12-2021 - 2:11 IST