Walnuts Benefits
-
#Health
Health Tips : నెల రోజుల పాటు రోజూ వాల్ నట్స్ తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Health Tips : వాల్‌నట్‌లు గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు , బరువు తగ్గడానికి తోడ్పడే సూపర్‌ఫుడ్. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు 5-7 వాల్‌నట్‌లను తినడం మంచిది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మం , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ అతిగా చేయవద్దు.
Published Date - 06:00 AM, Tue - 17 December 24 -
#Life Style
Walnuts: వాల్ నట్స్‌తో అలాంటి సమస్యలకు చెక్.. రోజూ 5 తింటే చాలు!
Walnuts: పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో వాల్ నట్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక ఔన్సు వాల్ నట్ లో 4 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, కార్బో హైడ్రేట్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పాస్పరస్, విటమిన్ బీ, ఈ తో పాటు కొవ్వు పదార్థాలు ఉంటాయి
Published Date - 07:30 AM, Mon - 7 November 22