Wall Collapse
-
#India
Heavy rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు..గోడ కూలి ఎనిమిది మంది మృతి
ఈ ప్రమాదం హరి నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఓ ఆలయం సమీపంలోని పాత గోడ నీటిని తట్టుకోలేక శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటి సమయంలో గోడ సమీపంలోని నివాసాల్లో కుటుంబాలు నిద్రలో ఉండడంతో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకుంది.
Date : 09-08-2025 - 6:17 IST -
#Speed News
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా పాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 03-08-2024 - 6:18 IST -
#World
Wall Collapse In Pakistan: పాకిస్తాన్‌లో కుండపోత వర్షాలు.. 11 మంది మృతి
బుధవారం (జూలై 19) పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కుండపోత వర్షాల కారణంగా గోల్రా మోర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన గోడ కూలిపోవడం (Wall Collapse In Pakistan)తో 11 మంది మరణించారు.
Date : 20-07-2023 - 8:11 IST -
#Speed News
Gujarat: గుజరాత్‌లో విషాదం: వర్షానికి గోడకూలి నలుగురు చిన్నారులు మృతి
గుజరాత్‌లోని హలోల్‌లోని పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఫ్యాక్టరీ గోడ కూలి పక్కనే ఉన్న తాత్కాలిక టెంట్లపై పడింది
Date : 29-06-2023 - 6:45 IST -
#Speed News
Maharashtra : మహారాష్ట్రలో విషాదం.. స్కూల్ గోడ కూలి బాలుడు మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భివాండిలో పాఠశాల కాంపౌండ్ వాల్ మార్బుల్ స్లాబ్ పడి 4..
Date : 04-12-2022 - 6:43 IST -
#South
4 killed : బెంగుళూరులో విషాదం..గోడకూలి నలుగురు వలస కూలీలు మృతి
బెంగళూరు శివార్లలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వలస కూలీలు మరణించారు.
Date : 21-07-2022 - 4:13 IST