Walk After Eating:
-
#Health
Walk After Eating: భోజనం చేసే తర్వాత నడిచేవారికి గుడ్‌న్యూస్.. ఎన్ని లాభాలుంటాయో తెలుసా..?
భోజనం చేసిన తర్వాత చాలామందికి నడిచే అలవాటు ఉంటారు. దీని వల్ల కడుపులో కాస్త ఫ్రీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగపడి మనం తీసుకున్న ఆహారం వెంటనే ఆరుగుతుంది. దీని వల్ల కడుపులో ఎలాంటి చెత్త పేరుకుపోదు.
Date : 05-05-2023 - 9:35 IST