Voters List
-
#Speed News
Alert : తెలంగాణలో ZPTC, MPTC షెడ్యూల్ విడుదల
Alert : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
Published Date - 12:16 PM, Sun - 31 August 25 -
#India
Supreme Court: బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!
ఎన్నికల సంఘం ప్రకారం.. తొలగించబడిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించగా, 36 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారని లేదా కనుగొనబడలేదని, 7 లక్షల మంది రెండు చోట్ల నమోదయ్యారని తెలిసింది.
Published Date - 07:21 PM, Thu - 14 August 25 -
#Speed News
Voters List : తెలంగాణలో 3.35 కోట్ల ఓటర్లు.. ఎన్నికల సంఘం జాబితా విడుదల
ఓటర్లలో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న ఓటర్లు 5,45,026 మంది కాగా, 85 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్ల సంఖ్య 2,22,091 గా ఉన్నది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,591 మంది ఉన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులైన ఓటర్లు 5,26,993 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Published Date - 09:07 PM, Mon - 6 January 25 -
#Business
Voter List: ఓటర్ల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..? పేరు లేకుంటే చేయండిలా..!
దేశంలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 19, 2024 నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓటరు జాబితాలో అంటే ఓటింగ్ లిస్ట్ (Voter List)లో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయగలరు.
Published Date - 11:39 AM, Thu - 18 April 24 -
#India
National Voters Day: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఏ రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా?
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters Day) జరుపుకుంటారు. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపన దినానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు.
Published Date - 12:30 PM, Thu - 25 January 24 -
#Special
Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ ఇక పవర్ ఫుల్.. కేంద్రం కొత్త బిల్లుతో విప్లవాత్మక మార్పు
Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ .. ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్ నామమాత్రం. కానీ ఇకపై దీని రికగ్నిషన్ పెరగనుంది.
Published Date - 09:53 AM, Wed - 2 August 23 -
#Andhra Pradesh
Jagan 2.0:AP ఓటరూ బహుపరాక్ !`0`తో జిగేల్ రాజా!
ఎన్నికల్లో విజయం సాధించడానికి అడ్డగోలు వ్యవహారానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan 2.0) తెరలేపారని సర్వత్రా వినిపిస్తోంది.
Published Date - 04:11 PM, Tue - 25 July 23 -
#Speed News
Chandrababu Naidu: ఓటు అందరి బాధ్యత, ఓటుతోనే భవిష్యత్తుకు భద్రత: చంద్రబాబు
ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనుంది.
Published Date - 01:43 PM, Mon - 17 July 23 -
#Andhra Pradesh
Vote cancellation scam : అయ్యో చంద్రం.! 60 లక్షల ఓట్ల తొలగింపుకు వైసీపీ స్కెచ్!!
ఆంధ్రోడా నీ ఓటుందేమో (Vote cancellation scam) చూసుకో. కమిషన్ చేర్పులు, మార్పులు చేస్తోంది. ఒక సామాజికవర్గం ఓట్లను తొలగిస్తున్నారు.
Published Date - 04:56 PM, Wed - 28 June 23