Vote Theft
-
#India
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Published Date - 01:23 PM, Thu - 28 August 25 -
#India
Rahul Gandhi : ఇకపై ఓట్ల దొంగతనం కుదరదు..వీడియోతో కాంగ్రెస్ కొత్త ప్రచారం
తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. "లాపాటా ఓటు" అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
Published Date - 01:05 PM, Sat - 16 August 25 -
#India
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగింది. ఇప్పుడు బిహార్‌లోనూ అదే పునరావృతం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఓటరు జాబితాల్లో మార్పులు చేస్తున్న విధానం అనుమానాస్పదంగా ఉంది.
Published Date - 04:29 PM, Fri - 1 August 25