Volkswagen Taigun Discount
-
#automobile
Volkswagen Taigun Discounts: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ మోడల్‌పై రూ. 2.80 లక్షల తగ్గింపు!
ఆటోకార్ ఇండియా ప్రకారం.. ఈ నెల (నవంబర్, 2024) ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌పై రూ. 2.80 లక్షల పూర్తి తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ తగ్గింపు MY 2023 వోక్స్‌వ్యాగన్ టైగన్‌లో అందుబాటులో ఉంది.
Published Date - 10:27 AM, Wed - 6 November 24