VK Saxena
-
#India
V K Saxena: గవర్నర్‌కు అతిశీ రాజీనామా లేఖ.. సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్
V K Saxena: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. గవర్నర్ వీకే సక్సేనా రాజీనామాను స్వీకరిస్తూ, AAP పరాజయానికి యమునా నది శాపమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయంపై కేజ్రీవాల్‌ను హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 11:29 AM, Mon - 10 February 25 -
#India
Delhi Civic Body Panel Election: హై డ్రామా తర్వాత నేడు ఢిల్లీ సివిల్ బాడీ ప్యానెల్ ఎన్నికలు
Delhi Civic Body Panel Election: శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నిక నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ అశ్వనీకుమార్ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 09:25 AM, Fri - 27 September 24 -
#India
Electricity Essential Service : ఢిల్లీలో అత్యవసర సర్వీసుగా విద్యుత్.. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటన
Electricity Essential Service : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ప్రకటన చేశారు. విద్యుత్‌ను "అత్యవసర సేవ"గా అనౌన్స్ చేశారు..
Published Date - 08:45 AM, Wed - 5 July 23 -
#India
Delhi CM : మీరు తిట్టినట్లు నా భార్య కూడా తిట్టదు నన్ను…కేజ్రివాల్ సెటైర్..!!
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌జీ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే .
Published Date - 07:10 AM, Fri - 7 October 22