Vizag Trading
-
#Andhra Pradesh
Global Summit :విశాఖలో`చిలక్కొట్టుడు`సదస్సు!పంజరంలో డాలర్ చిలకలు ఎన్నో!
గ్లోబల్ సమ్మిట్ కు( Global Summit) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్దమవుతోంది.
Date : 02-03-2023 - 12:30 IST -
#Andhra Pradesh
Vizag Capital :`సుప్రీం` విచారణ రోజే AP రాజధానిపై జగన్ సంచలన ప్రకటన
`గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు` 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు.
Date : 31-01-2023 - 2:20 IST -
#Andhra Pradesh
UTs in Telugu States : కేంద్ర పాలిత ప్రాంతాలుగా విశాఖ, హైదరాబాద్?
`హైదరాబాద్ కల్పతరువు..` అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Date : 02-01-2023 - 3:01 IST -
#Andhra Pradesh
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భారత్ ప్రగతి దిశగా వెళుతోందని అన్నారు. `బ్లూ` ఎకానమీ అభివృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ వెల్లడించారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
Date : 12-11-2022 - 12:23 IST