Vizag Lands
-
#Andhra Pradesh
3 capitals: విశాఖ రాజధానికి జగన్ మాస్టర్ స్కెచ్
మూడు రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త స్కెచ్ కు తెరలేపారు. ఆయన సూచన మేరకు విశాఖ కార్పొరేషన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానం చేసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తీర్మానాలు చేయడానికి వైసీపీ సిద్ధం అయిందని తెలుస్తోంది. ఆ ప్రక్రియకు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయడం గమనార్హం.
Date : 05-11-2022 - 5:22 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Vs Vijay Sai Reddy : అమరావతి టూ విశాఖ `క్విడ్ ప్రో కో` రచ్చ
విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ నేతల భూముల కుంభకోణం క్రమంగా బయటకు వస్తోంది. మూడు రాజధానుల వెనుక జరిగిన `క్విడ్ ప్రో కో` వ్యవహారం అంటూ జనసేనాని పవన్ చేసిన ట్వీట్ మంగళవారం ట్విట్టర్ వేదికగా దుమ్మురేపుతోంది.
Date : 11-10-2022 - 5:21 IST